Saturday, October 6, 2007

Facts…

ఆకొన్న కూడె అమృతము తాకొంకక నిచ్చువాడె ధాతధరిత్రి సోకూర్చు వాడె
మనుజుడు తేకువ కలవాడె వంశతిలకుడు సుమతి

ఎప్పుడు దప్పులు వెదుకుడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్సర్పంబు
పడగ నీడన గప్ప వసించిన విధంబు గదరా సుమతి

ఎప్పుడు సంపద కలిగిన నప్పుడె బంధువులు వత్తురది యెట్లనిన్నన్దెప్పలుగ
జెరువు నిండిన గప్పలు పదివేలు చేరుగదరా సుమతి

No comments: